tag:blogger.com,1999:blog-8383640600462086729.post7153653695601431522..comments2023-09-10T06:21:27.000-07:00Comments on మనసు పలికే..: ఆనందమానందమాయేమనసు పలికేhttp://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-8383640600462086729.post-50385606672485677592011-12-17T11:16:02.884-08:002011-12-17T11:16:02.884-08:00అపర్ణ/కిరణ్ గారూ ఇక్కడ మీ పోస్ట్‌లలో రాసినవాళ్ళ గు...అపర్ణ/కిరణ్ గారూ ఇక్కడ మీ పోస్ట్‌లలో రాసినవాళ్ళ గురించి నాకు ఒక్క విషయమూ తెలియకపోయినా. మీరందరికీ కలిగిన ఆనందం నాకూ కలుగుతునట్టే ఉంది.అంత చక్కగా రాసారు మరి.

మీరు చేసిన అల్లరి చూసినట్టే అనిపించింది, వెన్నెల బ్లాగులో కిరణ్ గారు కూడా, పెళ్ళిలో నేను తిండి తక్కువ తిన్నానేమో గానీ రాతల్లో ఏమీ తక్కువ తినలేదన్నట్టూ నవ్వించేసారు.

నాకూ అందరిలానే కొంత బాధ కలిగింది నేనక్కడ లేనందుకు.కానీ Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-59225056351223516962011-11-29T03:10:28.559-08:002011-11-29T03:10:28.559-08:00కిరణు,
ఈల వేస్తున్న కిరణుని ఊహిస్తున్న అప్పుని ఊహి...కిరణు,
ఈల వేస్తున్న కిరణుని ఊహిస్తున్న అప్పుని ఊహించుకో;);) ధన్యోస్మి..

రంజనీఈఈఈ,
ఏమి ఈ వ్యాఖ్యాప్రవాహం;) చాలా చాలా థ్యాంక్స్ :) ప్లీజ్ రంజని, స్ట్రైకులు, కచ్చిలు ఆపెయ్యవా.. ప్లీజ్ ప్లీజ్ :):)

శిశిర,
హహ్హహ్హా.. ధన్యోస్మి:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-7767146668722703392011-11-29T03:07:32.974-08:002011-11-29T03:07:32.974-08:00నాగార్జున :):) తొందర్లో పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్త...నాగార్జున :):) తొందర్లో పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు నాగార్జున???;)

శంకర్ గారు,
మీ వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలు, చాలా సంతోషం వేసింది మీ వ్యాఖ్య చూసి :)
అయితే అక్కడికి వచ్చింది నిజంగా మీరు కాదా;)

నేస్తం అక్కయ్యా,
మీ వ్యాఖ్యకి బోలెడు బోలెడు ధన్యవాదాలు:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-2457580484920360812011-11-26T09:08:01.900-08:002011-11-26T09:08:01.900-08:00తొందర్లో ఎవరో పెళ్లిచేసుకొనేట్టుగానే ఉన్నారులే శివ...తొందర్లో ఎవరో పెళ్లిచేసుకొనేట్టుగానే ఉన్నారులే శివరంజని. ఆ పెళ్ళిలో నీ ముచ్చట నెరవేరుస్తుందిలే బాధపడకు :P..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-81174504595683153362011-11-26T01:09:33.243-08:002011-11-26T01:09:33.243-08:00హహహ 40వ కామెంట్ నేను పెట్టేశాను శివరంజనీ. :)హహహ 40వ కామెంట్ నేను పెట్టేశాను శివరంజనీ. :)శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-90426141096576264122011-11-26T00:26:32.999-08:002011-11-26T00:26:32.999-08:00దీనితో 39వ కామెంట్ నాది 40వ కామెంట్ గా నాకు రిప్...దీనితో 39వ కామెంట్ నాది 40వ కామెంట్ గా నాకు రిప్లై పెట్టు .. పెళ్ళికి తీసుకు వెళ్లనందుకు నన్ను బ్రతిమాలుకుంటూశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-54709297295566171542011-11-26T00:25:11.078-08:002011-11-26T00:25:11.078-08:00నన్ను పెళ్ళికి తీసుకెల్లనందుకు నీ మీద స్ట్రైక్ చేయ...నన్ను పెళ్ళికి తీసుకెల్లనందుకు నీ మీద స్ట్రైక్ చేయడానికి ప్లాన్ కూడా చేస్తున్ననా ...

స్ట్రైక్ చేయకుండా ఉండాలంటే నన్ను బాగా బ్రతిమాలుకో :Pశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-58908336460260362012011-11-26T00:23:44.626-08:002011-11-26T00:23:44.626-08:00అది సరే కాని పోస్ట్ చాలా బాగా రాసావు రాసావు అని చె...అది సరే కాని పోస్ట్ చాలా బాగా రాసావు రాసావు అని చెప్పి చెప్పి నీ చెవులు రెండు వాయిన్చేస్తున్నా కాని ..... మరేమీ చేయను ఇంత అందం గా రాస్తూ ఉంటే చెప్పక పొతే ఎలా .

కళ్ళకు కట్టినట్లు రాసావ్..కళ్ళు కుట్టుకునేలా రాశావ్ ...:))))))))శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-56312127026414037032011-11-26T00:21:22.137-08:002011-11-26T00:21:22.137-08:00అమ్మా అప్పు................ నన్ను తీసుకెళ్ళకుండా వ...అమ్మా అప్పు................ నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయావా పెళ్ళికి .... పైగా ఆనందమానందమాయే" అని గంతులేస్తావా .............పో నీతో కచ్చి :((((((((((((((((((((((((శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-51067290108880574112011-11-26T00:20:28.004-08:002011-11-26T00:20:28.004-08:00అప్పు నీ పోస్ట్ చూడడానికి చాలా లేట్ అయింది అందుకు ...అప్పు నీ పోస్ట్ చూడడానికి చాలా లేట్ అయింది అందుకు పనిష్మెంట్ గా నీ పోస్ట్ లో కామెంట్ ఉన్నాయి మిగతా ఆరు కామెంట్స్ నేను పెట్టి నలభై చేస్తానేం :)))))))))))శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-35715479716285043302011-11-19T08:51:17.104-08:002011-11-19T08:51:17.104-08:00అప్పు......రెండు చిటికెని వెళ్ళు నోట్లో పెట్టుకుని...అప్పు......రెండు చిటికెని వెళ్ళు నోట్లో పెట్టుకుని..ఈఇల వేస్తున్న దృశ్యం ఉహించుకో..(ఆంగికం effect ..)
sooooooooooooooooooooooooooooper అంతే :)

happy married life to karthik :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-17046039375840486302011-11-17T14:32:45.646-08:002011-11-17T14:32:45.646-08:00అప్పు కళ్ళకు కట్టినట్లు రాసావ్..అయ్యో మేము లేమే అన...అప్పు కళ్ళకు కట్టినట్లు రాసావ్..అయ్యో మేము లేమే అని రాలేని నాలాంటివాళ్ళు బాధపడేలా..మన్సు చాలా సంతోషం వేసింది ఇది చదవగానేనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-2665625982263226522011-11-17T05:10:01.532-08:002011-11-17T05:10:01.532-08:00>>ఆంగికంతో ముఖ కవళికలతో కూడిన నీ భావ వ్యక్తీ...>>ఆంగికంతో ముఖ కవళికలతో కూడిన నీ భావ వ్యక్తీకరణే గుర్తొస్తుంది. వ్యాఖ్యని గుర్తు చేసుకుని మరీ మరీ నవ్వుతున్నాను

లో.....ళ్..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-44871241987754956592011-11-17T01:50:09.704-08:002011-11-17T01:50:09.704-08:00వేణు గారు,
బోలెడు ధన్యవాదాలు టపా నచ్చినందుకు. నిజ...వేణు గారు,
బోలెడు ధన్యవాదాలు టపా నచ్చినందుకు. నిజంగా మేం అదృష్టవంతులం:) ఈసారి మీరు కూడా వస్తారనే అనుకుంటున్నాను.

కొత్తావకాయ గారు,
ధన్యోస్మి:) మనసులో ఉన్నది ఉన్నట్లు రాశాను అంతే, మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

గిరీష్ గారు,
Thank you sooo much:)

శిశిర,
నీ వ్యాఖ్య నాకు చాలా సంతోషాన్నిచ్చింది:) నిజం, ఆ చిన్నారులకి డబ్బో, మరేదో కన్నా వాళ్లతో మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-23246597928718806332011-11-17T01:38:13.065-08:002011-11-17T01:38:13.065-08:00మధు,
అబ్బ, నీ వ్యాఖ్య నన్ను ఎక్కడికో తీసుకు పోయింద...మధు,
అబ్బ, నీ వ్యాఖ్య నన్ను ఎక్కడికో తీసుకు పోయింది:) ధన్యోస్మి. నువ్వు భద్రాచలం వచ్చినప్పుడు చెప్పు, మనం ఇద్దరం వెళ్దాం.

హరే,
బోలెడు ధన్యవాదాలు టపా నచ్చినందుకు.

ఇందు,
జీవని చిన్నారులకి నీ గురించి చెప్పాంగా.. ఇందు అక్క ఏది, ఎక్కడ ఉంది అని అడిగారు కూడా :):) ఈ సారి ఇండియా వచ్చినప్పుడు తీసుకొస్తాం అని చెప్పాం. మరి వస్తున్నావు కదూ!!! హమ్మయ్య ఇందు నవ్విందా???మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-48712236719647224642011-11-17T01:35:04.160-08:002011-11-17T01:35:04.160-08:00శశి కళ గారు,
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు:) ఈ సారి మీరు...శశి కళ గారు,
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు:) ఈ సారి మీరు కూడా వచ్చెయ్యండి:)

గురువు గారూ,
ధన్యవాదాలు టపా నచ్చినందుకు. మీరు కూడా వచ్చి ఉంటే భలేగా ఉండేదిలే. ఈసారి తప్పకుండా ప్రయత్నించండి:)

రసఙ్ఞ గారు,
అయితే ఈసారి మిమ్మల్ని కూడా లెక్కలో వేసెయ్యొచ్చనమాట:) బోలెడు ధన్యవాదాలు టపా నచ్చినందుకు..మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-38302310995668439852011-11-17T01:32:23.377-08:002011-11-17T01:32:23.377-08:00కౌశిక చాణక్య గారు,
ధన్యవాదాలు వ్యాఖ్యకి. మా శ్రీవా...కౌశిక చాణక్య గారు,
ధన్యవాదాలు వ్యాఖ్యకి. మా శ్రీవారు ఖాళీగా లేరు, అని చెప్పమన్నారు:)

పద్మార్పిత గారు,
బాధ పడకండి. మరోసారి మీరు కూడా వద్దురు. వ్యాఖ్యకి ధన్యవాదాలు:)

శీనన్నాయ్,
నాకేంటో నీ వ్యాఖ్య చదివినా కూడా, ఆంగికంతో ముఖ కవళికలతో కూడిన నీ భావ వ్యక్తీకరణే గుర్తొస్తుంది. వ్యాఖ్యని గుర్తు చేసుకుని మరీ మరీ నవ్వుతున్నాను. నేనే కాదు మా ఆయన కూడా:):)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-15654502204315961562011-11-17T01:28:50.375-08:002011-11-17T01:28:50.375-08:00మురళి గారు,
ధన్యవాదాలు వ్యాఖ్యకి:) బాధ పడకండి, ఈ స...మురళి గారు,
ధన్యవాదాలు వ్యాఖ్యకి:) బాధ పడకండి, ఈ సారి ఖచ్చితంగా మీరు కూడా రండి.

ప్రసాద్ గారు,
నిజంగా మీ కుటుంబానికి జోహార్లు.. సాంబశివ రెడ్డి గారి గురించి బాగా చెప్పారు.
>>దూరాభారం అనుకోకుండా వచ్చిన మీ కష్టంతో పోలిస్తే మా ఆతిథ్యం ఏపాటిది?
ఇది ఖచ్చితంగా మీ సంస్కారం. మీఅంతటి వారితో పరిచయం కలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలందర్నీ అడిగినట్లు మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-48922962611568882512011-11-17T01:25:09.116-08:002011-11-17T01:25:09.116-08:00మానస,
మీ వ్యాఖ్య చాలు నా సంతోషం పదింతలవ్వడానికి. న...మానస,
మీ వ్యాఖ్య చాలు నా సంతోషం పదింతలవ్వడానికి. నా టపాలో మీ వ్యాఖ్య కనిపిస్తే నాకంత సంబరం:) ఇంక మీకు నచ్చింది అంటే నా భావాన్ని మాటల్లో చెప్పలేను. బోలెడు ధన్యవాదాలు. నిజానికి నేను ఇక్కడ పెద్దగా రాసింది ఏదీ లేదు, అక్కడ జరిగిన ఒక్కొక్క సంఘటనలో నా ఫీలింగ్ చెప్పడానికి ప్రయత్నించాను అంతే. అవన్నీ అచ్చంగా మనసులోంచి వచ్చిన భావాలు.

నాగార్జున,
నువ్వన్నది నిజం. నాకు కూడా ఈర్ష్య కలిగిన మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-86112921937081221802011-11-17T01:18:50.923-08:002011-11-17T01:18:50.923-08:00సౌమ్య గారు,
ధన్యవాదాలు టపా నచ్చినందుకు:) నిజం, అసల...సౌమ్య గారు,
ధన్యవాదాలు టపా నచ్చినందుకు:) నిజం, అసలు సమయం ఎలా గడిచిందో తెలీలేదు ఆ రెండు రోజులు. తిరుగు ప్రయాణంలో చాలా దిగులుగా అనిపించింది.

శేఖర్ గారు,
ధన్యవాదాలు నా రాతలు నచ్చినందుకు. మీరు వద్దామనుకుని రాలేకపోయినట్లు తెలిసింది. కార్తీక్ ఇబ్బందితో పోల్చిన మీ బాధ నాకు అర్థం అవుతుంది. మరోసారి తప్పక కలుద్దాం జీవని దగ్గరే, మనమంతా:)

రాజ్ కుమార్,
ధన్యవాదాలు నీ మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-36394073431637925162011-11-17T00:39:09.373-08:002011-11-17T00:39:09.373-08:00నువ్వు రాసింది చదువుతుంటే నా కళ్ళ ముందు జరుగుతున్న...నువ్వు రాసింది చదువుతుంటే నా కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తున్నట్టు అనిపించింది అపర్ణా. పిల్లలకి "మీకు మేమందరం ఉన్నాం" అని నైతిక స్థైర్యాన్ని ఇచ్చిన మీకందరికీ హృదయపూర్వక అభినందనలు. నూతన దంపతులకి శుభాకాంక్షలు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-22265315101900891532011-11-16T20:12:16.249-08:002011-11-16T20:12:16.249-08:00nice..nice..గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-27040355238354014382011-11-16T16:45:33.685-08:002011-11-16T16:45:33.685-08:00కళ్ళకి కట్టించారు. మంచి టపా!!కళ్ళకి కట్టించారు. మంచి టపా!!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-58646111547961551112011-11-16T10:34:08.424-08:002011-11-16T10:34:08.424-08:00చాలా బాగా రాశారు అప్పు :-) నిజంగా అదృష్టవంతులు మీర...చాలా బాగా రాశారు అప్పు :-) నిజంగా అదృష్టవంతులు మీరంతా.. కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు, జీవని కుటుంబానికి పాల్గొన్న మీ అందరికీ కూడా అభినందనలు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-61641409248658487792011-11-16T10:28:03.251-08:002011-11-16T10:28:03.251-08:00అప్పు నన్ను పిలవకుండా....మాట కూడా చెప్పకుండా.....న...అప్పు నన్ను పిలవకుండా....మాట కూడా చెప్పకుండా.....నన్ను తీసుకెళ్ళకుండా వెల్లిపోయినా నిన్ను,సౌమ్యని,కిరణ్ ని ఏం చేయాలి? మీ అందరితో పచ్చి :( ఇక మాట్లాడను ఫోండి. [మూతి ముడుచుకున్న ఇందు]ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.com