tag:blogger.com,1999:blog-8383640600462086729.post8304617117395253023..comments2023-09-10T06:21:27.000-07:00Comments on మనసు పలికే..: ఙ్ఞాపకాల సౌరభాలు..మనసు పలికేhttp://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-8383640600462086729.post-40271112036467441902011-07-27T08:12:44.953-07:002011-07-27T08:12:44.953-07:00Nice blog with good language...Nice blog with good language...Ramesh Labisettyhttps://www.blogger.com/profile/11732478817808701906noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-3044101952739334602011-05-04T01:10:56.749-07:002011-05-04T01:10:56.749-07:00అపర్ణా... హమ్మో... నీ క్రియేటివీ చూస్తుంటే నాకు నో...అపర్ణా... హమ్మో... నీ క్రియేటివీ చూస్తుంటే నాకు నోట మాట రావటం లేదు.. ఎంత చక్కగా గీశావు బొమ్మల్ని..

నేనీ మధ్య మావూరు వెళ్లాను. నీలాగా మా ఇంట్లో చెట్లో కాసిన మల్లెపూలను వారం రోజులపాటు చక్కగా మాలలుగా కట్టి పెట్టుకున్నా. ఎంత సంతోషమైందో.. ఆ చెట్టు ఫొటోలను కూడా తెచ్చా.. త్వరలోనే నా బ్లాగులో పోస్టు చేస్తా...

ఇకపోతే పుల్లైసు.. ఎంత చక్కటి జ్ఞాపకమో కదా.. నీలాగే నేనూ పుల్లైసు రుచి శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-19064259405713177952011-04-20T00:58:31.629-07:002011-04-20T00:58:31.629-07:00సత్య గారు,
>>చాలా సార్లు చూసా... చాలా మందికి...సత్య గారు,
>>చాలా సార్లు చూసా... చాలా మందికి చూపించా....
ఇది చదివి ఎంతగా పొంగిపోయానో.. బోలెడన్ని ధన్యవాదాలు:)

రంజని,
ఇక్కడ ఉండాల్సిన దానిని కాదు అంటే సరిపోద్దా..? ఎక్కడ ఉండాలో కూడా చెప్పాలి కదా..;)
నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నప్పుడు, దిష్టి కొడుతున్నప్పుడు ఎంత బాగున్నావో.. మొత్తానికి నీ వ్యాఖ్య చూసి బోలెడంత సంతోషపడ్డాను:) ధన్యవాదాలు:))

హరే,
&మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-70747374580410784772011-04-19T11:01:02.898-07:002011-04-19T11:01:02.898-07:00కుల్లేస్కుంటున్న హరే :)
rocks!..keep up the good ...కుల్లేస్కుంటున్న హరే :)
rocks!..keep up the good work!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-44403605907798279512011-04-19T11:00:55.565-07:002011-04-19T11:00:55.565-07:00కుల్లేస్కుంటున్న హరే :)
keep up the good work!కుల్లేస్కుంటున్న హరే :)
keep up the good work!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-28088262534079437232011-04-19T10:58:43.992-07:002011-04-19T10:58:43.992-07:00Wow..Excellent!
నేను delay చేస్తూ వస్తున్నా పోస్...Wow..Excellent!
నేను delay చేస్తూ వస్తున్నా పోస్ట్ లు నెమ్మదిగా చదువుదాం లే అని
అద్భుతం
ఆ గ్రామ గేదె మాత్రం ఐక్యం చేసుకోవడానికి సూపర్ గా ఉందిహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-58476512124297828252011-04-19T01:28:18.620-07:002011-04-19T01:28:18.620-07:00నేను ముందు నుండి చెబుతూనే ఉన్నాను............ నీది...నేను ముందు నుండి చెబుతూనే ఉన్నాను............ నీది మాములూ టాలెంట్ కాదని ...అస్సలు నువ్వు ఇక్కడ ఉండాల్సినదానివి కాదు అప్పు ...

ఏమి చెప్పను నీ గురించి .......... ఒకటా ? రెండా ? మంచి మంచి కవితలు , స్టోరీలు , పెయింటింగ్స్ , ఫోటోగ్రఫీ ... ముందు ముందు ఇంకెన్ని కళలు చూపిస్తావో ........ నీకు రానివి, తెలియనివి ఒకవేళ ఏదైనా ఉండి ఉంటే చెప్పు తల్లీ ...అది నేను ట్రై చేస్తాను ....
కొంచెం శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-85511251360184533862011-04-19T00:01:57.684-07:002011-04-19T00:01:57.684-07:00చాలా బాగున్నాయి మీ బొమ్మలు చాలా సార్లు చూసా... చాల...చాలా బాగున్నాయి మీ బొమ్మలు చాలా సార్లు చూసా... చాలా మందికి చూపించా.... మొదటి ప్లవర్వాజ్ చాలా బాగుంది...
కంగ్రాట్స్......

keep drawing...
get good progress....

--satyaveera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-16091029764501926142011-04-18T23:04:16.892-07:002011-04-18T23:04:16.892-07:00రాధ గారు,
చాలా చాలా థ్యాంక్స్ అండీ మీ వ్యాఖ్యకి:) ...రాధ గారు,
చాలా చాలా థ్యాంక్స్ అండీ మీ వ్యాఖ్యకి:) అదృష్టం, రియల్ ఎస్టేట్ భూతం ఇప్పుడప్పుడే పట్టేలా లేదులెండి మా ఊరు. చా....లా పల్లెటూరు మాది:) ఊరంతా కలిపి ఒక కిలోమీటరు పొడవు కూడా ఉండదు. మాపెరడే పెద్దదండీ, ఇల్లు మామూలుగానే ఉంటుంది:) బోలెడన్ని ధన్యవాదాలు నా బొమ్మలు నచ్చినందుకు:))

కృష్ణప్రియ గారు,
నా బొమ్మలన్నీ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది:) మల్లెల మాల అల్లినదేనండీ, మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-84664883423960465202011-04-18T19:12:26.230-07:002011-04-18T19:12:26.230-07:00అపర్ణ,
మీ మల్లెపూల మాలా బాగుంది. గీసిన బొమ్మలూ బా...అపర్ణ,
మీ మల్లెపూల మాలా బాగుంది. గీసిన బొమ్మలూ బాగున్నాయి. అవునూ,... మల్లెపూలు సూది తో గుచ్చారా? అల్లారా? మీరు వేసిన బొమ్మల్లోమీ సొంత సొంత సృజనాత్మకత తో చేసిన ఫ్లవర్ వేసు చాలా నచ్చింది. ఇంకా సైకిల్, చేతులు కూడా!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-43635739797204609202011-04-18T02:13:11.041-07:002011-04-18T02:13:11.041-07:00drawings chala chala baagunnai...
mee pullaisu koo...drawings chala chala baagunnai...
mee pullaisu kooda
mee peradu antha pedda ga untunda ante illu entha peddadi?
chuutoo anni polaalu.. realestate bhootam inkaa paakinattu leku mee ooriki... good.. lekapothe ippudu palletoorlalo kooda apartments and shopping maalls kada
felt good seeing ur drawings.. really niceRadhahttps://www.blogger.com/profile/16789979754891462262noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-87416001669522728982011-04-18T01:03:23.176-07:002011-04-18T01:03:23.176-07:00CS గారు, చాలా చాలా థ్యాంక్స్ మీ వ్యాఖ్యకి..:) నిజమ...CS గారు, చాలా చాలా థ్యాంక్స్ మీ వ్యాఖ్యకి..:) నిజమేనండీ పాపం మా నాన్న గారు శ్రద్ధ తీసుకోకపోతే ఆ గుర్తులు నాకు ఇంకా ఉండేవి కాదు..:( ఆ విషయంలో ( ఇంకా చాలా విషయాల్లోలే) మా నాన్నకి కృతఙ్ఞురాలిని:)
పాపం మీకు జున్ను దొరకలేదా.!! ప్చ్..

వంశీ కృష్ణ గారు, ధన్యవాదాలండీ:)

ఇందు,
నన్ను అడగాలా చెప్పు. నీకు ఏ బొమ్మ నచ్చితే దాన్ని తీసేస్కో.. నువ్వు అసలు ఇక్కడికి రా.. ఎంచక్కా మనం మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-46341694528609343172011-04-18T00:25:26.176-07:002011-04-18T00:25:26.176-07:00కొత్త పాళీ గారు.. ధన్యవాదాలండీ.. తప్పకుండా కృషి చే...కొత్త పాళీ గారు.. ధన్యవాదాలండీ.. తప్పకుండా కృషి చేస్తాను:)

రమ్య గారు,
>>అది ముమ్మాటికి నీళ్ళ కూజా అని జస్ట్ ఇలా చూడగానే అనుకున్నా :))
మీరెంత మంచోరండీ...:) బోలెడన్ని ధన్యవాదాలు మీకు:)) మీ వ్యాఖ్య చూసి భలే సంతోషమేసిందిలే..

వంశి గారు, హహ్హహ్హా..
నిరభ్యంతరంగా పెట్టెయ్యండి మీ బొమ్మలన్నీ.. కామెంట్స్ ఎందుకు రావో చూద్దాం..;)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-20455705955478628162011-04-17T10:51:45.897-07:002011-04-17T10:51:45.897-07:00కూజా నిజంగా ఎఖ్సలెంటంతే. మరింక మాటల్లేవ్కూజా నిజంగా ఎఖ్సలెంటంతే. మరింక మాటల్లేవ్బాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-58591037434660687152011-04-17T08:44:37.988-07:002011-04-17T08:44:37.988-07:00హేయ్ అప్పూ! నీ బ్లాగ్ ఇంత లేట్ గా చూసినందుకు నాకు ...హేయ్ అప్పూ! నీ బ్లాగ్ ఇంత లేట్ గా చూసినందుకు నాకు తిక్క బాగా కుదిరింది! ఇంతమంచి టపా మిస్ అయ్యా :(

కానీ అప్పూ నువ్వు కేకంతే...ఫో! నేను అస్సలు అవాక్కయ్యా నీ బొమ్మలు చూసి :) నాకు ఆ సైకిల్ పిచ్చపిచ్చగా నచ్చెసింది. ఇంకా నీ క్రియేటివిటి లో పీక్ అయిన ఆ బ్రష్ హోల్డర్ కూడా భలె ఉంది. నాకు అది ఇచ్చెయ్యవా? ప్లీచ్ ప్లీచ్!! :((

అప్పు!! నీమీద ఇంకా భారం పెరిగిపోతోంది. నువ్వు నాకు వయోలిన్ ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-34078299004766383162011-04-17T02:19:39.691-07:002011-04-17T02:19:39.691-07:00బొమ్మలు చాల చాల బాగున్నాయి త్రీడీ కూడా !బొమ్మలు చాల చాల బాగున్నాయి త్రీడీ కూడా !పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-77154999103235678282011-04-16T10:46:57.564-07:002011-04-16T10:46:57.564-07:00"మా నాన్న భద్రంగా దాచి పెట్టారు:)"
.యీ ..."మా నాన్న భద్రంగా దాచి పెట్టారు:)"

.యీ మాట చాల బాగుంది ..మీ నాన్న గారు చాల మంచి పని చేసారు.... అపర్ణ గారు

నేను ఈ మధ్య ఆంధ్ర వెళ్ళినప్పుడు జున్ను తిందామని చాల ట్రై చేశాను....కాని ఎక్కడ దొరకలా....మీరు లక్కీ అండి.

3D లో మొదటి పిక్చర్ సూపర్ గా ఉంది.అలాగే మట్టి కుండ,వెండి భరిణ lively గా ఉన్నయీ.సైకిల్ అదరింది....

It'a wonderful Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-72566470330947932952011-04-16T01:21:07.223-07:002011-04-16T01:21:07.223-07:00మీ CONCEPT చూసాక నా పిచ్చిగీతలను కూదా ఇలా బ్లాగులో...మీ CONCEPT చూసాక నా పిచ్చిగీతలను కూదా ఇలా బ్లాగులో పెట్టాలన్న Confidence వచ్చింది...

what an IDEA madamjee (Sorry idi matram abhishek inspiration)Vamsi Maddipatihttps://www.blogger.com/profile/04260961641653097501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-9527450602892564392011-04-15T10:46:16.734-07:002011-04-15T10:46:16.734-07:00నేను చిన్నప్పుడు ఊసుపోక ప్రాణంపోసిన కళాఖండలు<&l...నేను చిన్నప్పుడు ఊసుపోక ప్రాణంపోసిన కళాఖండలు<<

హ్మ్మ్మ్..ఉబుసుపోక గీసినవే ఇలావుంటే, సాధన చేస్తే ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు.

రాధా కృష్ణులు.. ఈ బొమ్మకి రంగులేద్దాం అని ఒక రెండు మూడు సంవత్సరాలు అనుకుని ఆ తరువాత నలుపు తెలుపు కూడా రంగులే కదా లైట్ తీసుకున్నా..

హహహ అవును కదా!!

అది ముమ్మాటికి నీళ్ళ కూజా అని జస్ట్ ఇలా ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-5592848048187154392011-04-14T08:41:30.014-07:002011-04-14T08:41:30.014-07:00బొమ్మలు చాలా చాలా బాగున్నాయి - ముఖ్యంగా పెన్సిల్ స...బొమ్మలు చాలా చాలా బాగున్నాయి - ముఖ్యంగా పెన్సిల్ స్కెచెస్. ఇంకా కృషిచేస్తారని ఆశిస్తున్నాను.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-14282503812245338822011-04-14T06:24:16.032-07:002011-04-14T06:24:16.032-07:00గురూ గారూ:)
నా మల్లెల సౌరభాలు మీదాక వచ్చి ఆహ్లాదాన...గురూ గారూ:)
నా మల్లెల సౌరభాలు మీదాక వచ్చి ఆహ్లాదాన్ని పంచినందుకు సంతోషంగా ఉంది చాలా:)
>>కూరగాయల చిత్రం లో బెండకాయలు వెతికితే కింద లేడీస్ ఫింగర్స్ ఉన్నాయి
హిహ్హిహ్హి.. భలే ఉంది మీ వ్యాఖ్య. బోలెడన్ని ధన్యావాదాలు మాస్టారు నా బొమ్మలు, ఫోటోలు నచ్చినందుకు:)

నాగ గారు,
మీ అద్భుతమైన పరిశీలనా శక్తి కి ఒక ఓ వేసుకుంటున్నానిక్కడ:) ఇంత ఫ్రాంక్‌గా చెప్పినందుకు ధన్యవాదాలు:) మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-91915276571862635542011-04-14T06:03:14.924-07:002011-04-14T06:03:14.924-07:00వేణు శ్రీకాంత్ గారు,
మీరు కుళ్లుకుంటుంటే నాకు భలే ...వేణు శ్రీకాంత్ గారు,
మీరు కుళ్లుకుంటుంటే నాకు భలే సంతోషంగా ఉంది;) బోలెడన్ని ధన్యవాదాలు నా బొమ్మలు అంతలా నచ్చినందుకు:) ముఖ్యంగా ఒత్తుగా కట్టుకున్న నా మల్లెల మాల నచ్చినందుకు:))

నైమిష్ గారు,
>>ఎంతైనా చేతి వేళ్ళు సన్నగా వున్న వాళ్ళు అలవోకగా బొమ్మలు ఏసేస్తారని చిన్నప్పుడు మా మాస్టారు చెప్పేవారు
నిజంగానా..???:))) ధన్యవాదాలు నా బొమ్మలు నచ్చినందుకు. మాది తూ.గో నూ కాదు, మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-28999717546926034992011-04-14T05:58:10.852-07:002011-04-14T05:58:10.852-07:00సూపరో... సూపర్...
ఇక విమర్శించడం నా నైజం కాబట్టి...సూపరో... సూపర్...

ఇక విమర్శించడం నా నైజం కాబట్టి... :-)

ఆ సైకిల్‌కు యాక్సిడెంట్ అయినట్టుంది. అందుకే ఫ్రంట్ టైర్ కొంచెం సొట్ట బోయింది. వెనకాల టైర్లో స్పోక్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. (ఏ కంపెనీ టైరో మరి)

>>"ఐనా బ్లాగు లోకపు ఆడ స్త్రీ లేడీస్ అందరు ఇలా వరస పెట్టి షాకుల మీద షాకులిస్తున్నారేంటో.... :-?"

ఆళ్ళకు పనీ పాటా ఉండదు నాగార్జున, ఖాళీగా నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-4256315453696463732011-04-14T05:44:37.585-07:002011-04-14T05:44:37.585-07:00గిరీష్ గారు,
హహ్హహ్హ నిజమే సొంత ఊరుకి ఉన్న విలువ ...గిరీష్ గారు,
హహ్హహ్హ నిజమే సొంత ఊరుకి ఉన్న విలువ అలాంటిది:) అయితే మీరు కూడా గీస్తారనమాట బొమ్మలు. నా దూడ ఎక్స్‌ప్రెషన్‌కి ఎంత గొప్ప అర్థం ఇచ్చారు.. కెవ్వు:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)

శిశిర గారు,
ఇంకా అక్కడే ఉన్నారా? చిన్న నాటి ఙ్ఞాపకాలకున్న మహత్యం అలాంటిది. ఎన్ని సార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుండి రావాలనిపించదు. ఎంత మంచి రోజులో కదూ..
మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8383640600462086729.post-662669091832931742011-04-14T05:39:07.311-07:002011-04-14T05:39:07.311-07:00నేస్తం అక్కయ్యా...:)))))))
బావ గారికి చూపించారా నా...నేస్తం అక్కయ్యా...:)))))))
బావ గారికి చూపించారా నా బొమ్మల్ని.. ఆహా ధన్యోస్మి;)
చాలా చాలా హ్యాపీ నేను మీ వ్యాఖ్య చూసి. ఏంటో ఏం రాయాలో కూడా తెలీట్లేదు:) మీకు బోలెడు బోలెడు బోలెడు ధన్యవాదాలు:)

రాగాల పల్లకిలో గారు,
ధన్యవాదాలండీ నా బొమ్మలు నచ్చినందుకు:)
చూసానండీ మీ బ్లాగు, పేరు భలే ఉంది:) నాకు చాలా ఇష్టమైన పాట అది. 34 భాగాలు రాసారు కదూ. అవన్నీ చదివి వ్యాఖ్య పెడతాను:)<br మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.com