చిత్రమాలికలో "భీమిలి కబడ్డి జట్టు చిత్రం" గురించి నేను రాసిన టపా ఇక్కడ చూడండి. అక్కడ కొన్ని వీడియోలు పెడదాం అని మర్చిపోయాను. అందుకే ఇక్కడ పెడుతున్నాను:))
అపర్ణ .... ఆ రోజు భీమిలి కబడ్డీ జట్టు మూవీ టివి లో వస్తుంది చూడు అని చెప్పావు కాని ఆ రోజు పవర్ కట్ వల్ల పూర్తిగా చూడలేకపోయాను కాని నీకు నిజం గా ఈ సినిమా అంటే ఇంత ఇష్టమా????????? ..చాలా బాగా రాసావు ..తప్పకుండా చూడాలి అయితే ఈ మూవీ
orginal version of this movie is "vennila kabadi kuzhu".
Nenu tamil lo chusanu.. Climax Chusi oka 30 mins entha badha paddano naake telusu.. Assalu enduku hero ni champesadu ani naalo nenu chala sarlu presinchukunna..
@Aparna - neeku ee type movie nacchithey "MYNA" ane cinema vacchidi tamil lo Chudandi..with subtitles and Recent ga vacchina "Adukalam" movie kooda chala bavundi.. Full of nativity.. "Adukalam" movie ni ramcharan remake cheyyali ani chusthunnadu.
రంజనీ, హ్మ్మ్.. మొత్తానికి నీకు ఈ పవర్ కట్ బాధలు తప్పేలా లేవు:( సరేలే, ఈ సారి వచ్చినప్పుడు మళ్లీ చెబుతా.. చూద్దువు:) ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:)
శశిధర్, హ్మ్.. కొన్ని అంతే. మన మనసుకి ఎందుకో అంతలా హత్తుకుపోతాయి మరి. ధన్యవాదాలు తమిళ వర్షన్ గురించి తెలియజేసినందుకు:) నువ్వు చెప్పిన మైనా, ఇంకా వేరే తమిళ చిత్రాలకి తెలుగు వర్షన్స్ లేవా..? నాకు తమిళ్ అస్సలు రాదు:((
12 comments:
చాలా బాగా రాశారు మనసు పలికే గారు.. ఎలాగైనా చూసెయ్యాలి ఈ సినెమాని..అనిపిస్తుందండి. మంచి సినిమాని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..
sunnithamaina love story, good coach, ok ok comedy, bad screenplay- this is my review :)
shall watch it then...
అపర్ణ .... ఆ రోజు భీమిలి కబడ్డీ జట్టు మూవీ టివి లో వస్తుంది చూడు అని చెప్పావు కాని ఆ రోజు పవర్ కట్ వల్ల పూర్తిగా చూడలేకపోయాను కాని నీకు నిజం గా ఈ సినిమా అంటే ఇంత ఇష్టమా????????? ..చాలా బాగా రాసావు ..తప్పకుండా చూడాలి అయితే ఈ మూవీ
watched it just now........suuuuuuuuperb movie.
orginal version of this movie is "vennila kabadi kuzhu".
Nenu tamil lo chusanu.. Climax Chusi oka 30 mins entha badha paddano naake telusu.. Assalu enduku hero ni champesadu ani naalo nenu chala sarlu presinchukunna..
@Aparna - neeku ee type movie nacchithey "MYNA" ane cinema vacchidi tamil lo Chudandi..with subtitles and Recent ga vacchina "Adukalam" movie kooda chala bavundi.. Full of nativity.. "Adukalam" movie ni ramcharan remake cheyyali ani chusthunnadu.
అపర్ణ - బాగా రాసావు..
నీ వల్ల నేను ఈ సినిమా చూడాలి ఈ వారాంతరం..:)..చుసేస్తా :)
అరుణ్ కుమార్ గారు, ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:) తప్పకుండా చూసెయ్యండి మరి, ఇంకెందుకు ఆలస్యం:)
గిరీష్ గారు, హహ్హహ్హా బాగా చెప్పారు ఒక్క వాక్యంలో.. కానీ ఈ మధ్య వస్తున్న సో కాల్డ్ సూపర్ డూపర్ బంపర్ హిట్ చిత్రాల కన్నా చాలా నచ్చింది నాకు:)
నాగార్జునా.. వావ్.. మొత్తానికి చూసేసావు కదా... చాలా సంతోషంగా ఉంది నీకు కూడా ఈ చిత్రం అంతగా నచ్చినందుకు:)
రంజనీ, హ్మ్మ్.. మొత్తానికి నీకు ఈ పవర్ కట్ బాధలు తప్పేలా లేవు:( సరేలే, ఈ సారి వచ్చినప్పుడు మళ్లీ చెబుతా.. చూద్దువు:) ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:)
శశిధర్, హ్మ్.. కొన్ని అంతే. మన మనసుకి ఎందుకో అంతలా హత్తుకుపోతాయి మరి. ధన్యవాదాలు తమిళ వర్షన్ గురించి తెలియజేసినందుకు:) నువ్వు చెప్పిన మైనా, ఇంకా వేరే తమిళ చిత్రాలకి తెలుగు వర్షన్స్ లేవా..? నాకు తమిళ్ అస్సలు రాదు:((
కిరణ్, ధన్యవాదాలు:) చూశావా మరి..?
హను గారు, ధన్యవాదాలు:)
మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు
inka aa movies ki telugu version raledu ravu kooda , better hyd lo tamil cinemalu english subtitles tho dorukutayi.. try that.
శివ గారు, ధన్యవాదాలండీ:) మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి కూడా శివరాత్రి శుభాకాంక్షలు, కాస్త ఆలస్యంగా ;)
శశిధర్,
హ్మ్.. సరే ట్రై చేస్తా:) చాలా చాలా థ్యాంక్స్..
Post a Comment