*******************************Note Note Note*******************************
మీలో ఎవరైనా "మొగలి రేకులు" సీరియల్ కి ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఇటు తొంగి కూడా చూడకండి. ఆ తరువాత మీ మనోభావాలు గాయపడితే నన్ను బాధ్యురాలిని చెయ్యొద్దు..:( ఇది కేవలం ఆ రేకుల తాకిడి తట్టుకోలేక మొదలెట్టిన నా కంఠశోష. ఎవరినైనా కించపరిచినట్లు అనిపిస్తే క్షంతవ్యురాలిని..
*********************************************************************************
ఓర్నాయనోయ్.. ఓరి దేవుడోయ్.. అనుకోకుండా, నా అదృష్టం బాలేక, శని దేవుడు నా నెత్తిమీదే టెంట్ కట్టుకుని కూర్చున్నందువల్ల, అసలు జ్యోతిష్యం ప్రకారం గానీ, సంఖ్యా శాస్త్రం ప్రకారం గానీ, వాస్తు ప్రకారం గానీ నా పొజిషన్ బాలేక మొన్నటి శుక్రవారం రాత్రి జెమిని టి.వి. పెట్టాల్సి వచ్చింది, అది కూడా రాత్రి 8:30 ప్రాంతంలో.. అప్పటి నుండీ నా కడుపు ఉబ్బిపోయి ఉబ్బిపోయి ఎప్పుడెప్పుడు మీ చెవిలో ఈ విషయం వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంది.. ఇదిగో ఇప్పుడు ఇలా మీ అదృష్టం బాలేక నాకు సమయం దొరికింది. ఓర్నాయనోయ్.. ఆ రేకుల జీడిపాకం ఇంకా అవ్వలేదా.. అప్పుడెప్పుడో... చూసినట్లు గుర్తు, అందులో పాత్రలన్నీ వయసుకు తగ్గట్లుగా ఉన్నప్పుడు. అదేంటో.. అందరూ అలాగే కనిపించారు ఇప్పుడు కూడా..(కొన్ని పాత్రలు పోషించిన వాళ్లు మారిపోయారు లెండి..) కానీ వాళ్లకి చెట్టంత ఎదిగిన కొడుకులు, పెళ్లీడుకొచ్చిన కూతుర్లు.. ఇక ఈ పాకం సాగడం ఆగదా అంట.. అసలు సీరియల్ చూడ్డం మొదలు పెట్టగానే నా మైండ్ బ్లాక్ అయిపోయి, నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయి, నా హార్ట్‌లో హోల్ కూడా పడిపోయిన ఫీలింగ్.. ఇంత హింస తట్టుకోలేక నా చిన్ని గుండె ఎన్ని కష్టాలు పడిందో పాపం..
బాలయ్య సినిమా కన్నానా అని నన్నడగొద్దు ప్లీజ్.. రాళ్లల్లో కొన్ని వేలరకాలు, పళ్లు ఊడగొట్టుకోడానికి.. ఇక పులి గొడవ. కొమరం పులి నేను అతి కష్టపడి, అసలు ఎందుకు ఫెయిల్ అయిందో.., ఏ యాంగిల్లో డైరెక్టర్‌కి నచ్చి ఉంటుందో చూద్దామని/తెలుకుందామని అంతటి సాహసానికి ఒడిగట్టాను, నా ల్యాప్‌టాప్ పుణ్యమా అని .. నాకు అర్థం కాని ఒకేఒక్క విషయం అలాగే నా మదిలో ఉండిపోయింది."అసలు థియేటర్లో చూసిన వాళ్లు ఎలా భరించారా ఆ సంకల్పాన్ని" అని. అంతేనా.. అసలా సంకల్పం ఏ మెదడు నుండి మొలిచిందా అన్న ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకనేలేదు. ఇంకా చాలా చాలా ప్రశ్నలు సమాధానాలు దొరక్క మనసులోనే కొట్టేసుకుని చచ్చిపోతున్నాయి.. అయినా, ఇంకా లోకం పోకడ తెలియని ఈ చిట్టి హృదయానికి అలాంటి భయానక భీభత్సకర దృశ్యాలు చూపిస్తే ఎలా తట్టుకోగలదు..?
సరే, మన రేకుల గొడవలోకొద్దాం. నేనైతే మొగలి పువ్వుల్ని ఎప్పుడూ చూడలేదు కానీ, పుస్తకాల్లో చదివిన ఙ్ఞానం, ఆనోటా ఈనోటా విన్న పైత్యం కలిసి వాటికి ఒక గౌరవపూర్వకమైన స్థానాన్ని కల్పించాయి.కానీ అదేంటో ఇప్పుడు ఆ పేరు వింటేనే జెమిని టి.వి. గుర్తొస్తూ ఉంటుంది.. అయినా, ఈ ఒక్క సీరియల్‌ని అనుకుని ఏం లాభం లెండి. ఇంకా చాలా ఉన్నట్లున్నాయి ఇలాంటి ఆణి ముత్యాలు, జాతి రత్నాలు. ఏదో ఓ సినిమా(బాగా హిట్టయిన సినిమా) పేరు పెట్టేసి దాన్ని నాలుగు సార్లు రాగయుక్తంగా మాట్లాడేసి (పాడేసి) పాటయిపోయిందనిపించేసి.. ఇలా ఉంటున్నాయి కదూ సీరియల్స్.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినప్పుడల్లా నేను ఎంత బాధ పడిపోతానో తెలుసా.. ఇంకా అందులో బోలెడన్ని బంపర్ ఆఫర్లు.. ఉన్నట్లుండి ఒక పాత్ర లోకి ఇంకో వేరే ఎవరో వ్యక్తి వచ్చి నటించేస్తూ ఉంటాడు/ఉంటుంది. ఇదేంటా అని విస్తుపోయే లోగా "తరువాయి భాగ వచ్చే వారం"... ఏదో ఈ భాగం లో బోల్డంత కథ చూపించేసినట్లు..!! తీరా జరిగిందేదో తెలుసుకునే సరికి అప్పటి వరకు అడ్రస్ లేని ఒక ఆక్సిడెంట్ వస్తుంది పిక్చర్లోకి.. దానితో పాటు ఒక ప్లాస్టిక్ సర్జరీ..
మనుషులు మారిపోతారు, కానీ మారిన ఆ మనుషుల్ని గుర్తు పట్టకూడని వాళ్లంతా గుర్తు పట్టేస్తారు.. ఒకే మనిషి వేషం మార్చుకుని వెళ్తే ఎవ్వరూ గుర్తు పట్టలేరు.. హేమిటో..
కొన్ని సమయాల్ని/సంఘటనల్ని మనం నిజ జీవితాల్లో ఎంతో మామూలుగా తీసుకుని పక్కకి తప్పుకుని పోతూ ఉంటాం.. కానీ ఈ serials లో అలాక్కాదు. ప్రతి చిన్న విషయానికి, కెమెరా నాలుగు దిక్కుల నుండి రావాలి. ఒక ఎపిసోడ్ అంతా ఆ ఒక్క మొహాన్నే చూపించాలి. మరీ అంత పెద్ద ఆశ్చర్యార్థకం ఉంటుందంటారా మన నిజ జీవితాల్లో.. అంతేనా.. ఇంకా ఎన్నెన్ని బంపర్ ఆఫర్లు..? ఏ సీరియల్ తీసుకున్నా ఆడ విలన్లే. సాధారణంగా ఇంట్లో ఉండి ఏమీ తోచక ఈ సీరియల్స్‌ని చూసే వాళ్లంతా ఆడవాళ్లే.. వాళ్ల మనసుల్లో ఎన్ని విషబీజాలు నాటుతున్నాయో ఈ సీరియళ్లు అని తలుచుకుంటే భయం వేస్తూ ఉంటుంది.. అదృష్టం, నాకు మాత్రం ఇష్టం లేదు ఆ చెత్త అంటే.. లేకపోతే నేను ఈ సమయానికి ఓ యశోద(ఆంటీ) లాగానో, ఇంకో (ఇంకే పేరూ గుర్తు రావడం లేదులే..) లాగానో తయారయ్యి ఉండేదాన్నేమో కదూ..!!!! హహ్హహ్హహ్హా.. (విలనీ నవ్వు)
మీలో ఎవరైనా "మొగలి రేకులు" సీరియల్ కి ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఇటు తొంగి కూడా చూడకండి. ఆ తరువాత మీ మనోభావాలు గాయపడితే నన్ను బాధ్యురాలిని చెయ్యొద్దు..:( ఇది కేవలం ఆ రేకుల తాకిడి తట్టుకోలేక మొదలెట్టిన నా కంఠశోష. ఎవరినైనా కించపరిచినట్లు అనిపిస్తే క్షంతవ్యురాలిని..
*********************************************************************************
ఓర్నాయనోయ్.. ఓరి దేవుడోయ్.. అనుకోకుండా, నా అదృష్టం బాలేక, శని దేవుడు నా నెత్తిమీదే టెంట్ కట్టుకుని కూర్చున్నందువల్ల, అసలు జ్యోతిష్యం ప్రకారం గానీ, సంఖ్యా శాస్త్రం ప్రకారం గానీ, వాస్తు ప్రకారం గానీ నా పొజిషన్ బాలేక మొన్నటి శుక్రవారం రాత్రి జెమిని టి.వి. పెట్టాల్సి వచ్చింది, అది కూడా రాత్రి 8:30 ప్రాంతంలో.. అప్పటి నుండీ నా కడుపు ఉబ్బిపోయి ఉబ్బిపోయి ఎప్పుడెప్పుడు మీ చెవిలో ఈ విషయం వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంది.. ఇదిగో ఇప్పుడు ఇలా మీ అదృష్టం బాలేక నాకు సమయం దొరికింది. ఓర్నాయనోయ్.. ఆ రేకుల జీడిపాకం ఇంకా అవ్వలేదా.. అప్పుడెప్పుడో... చూసినట్లు గుర్తు, అందులో పాత్రలన్నీ వయసుకు తగ్గట్లుగా ఉన్నప్పుడు. అదేంటో.. అందరూ అలాగే కనిపించారు ఇప్పుడు కూడా..(కొన్ని పాత్రలు పోషించిన వాళ్లు మారిపోయారు లెండి..) కానీ వాళ్లకి చెట్టంత ఎదిగిన కొడుకులు, పెళ్లీడుకొచ్చిన కూతుర్లు.. ఇక ఈ పాకం సాగడం ఆగదా అంట.. అసలు సీరియల్ చూడ్డం మొదలు పెట్టగానే నా మైండ్ బ్లాక్ అయిపోయి, నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయి, నా హార్ట్‌లో హోల్ కూడా పడిపోయిన ఫీలింగ్.. ఇంత హింస తట్టుకోలేక నా చిన్ని గుండె ఎన్ని కష్టాలు పడిందో పాపం..
బాలయ్య సినిమా కన్నానా అని నన్నడగొద్దు ప్లీజ్.. రాళ్లల్లో కొన్ని వేలరకాలు, పళ్లు ఊడగొట్టుకోడానికి.. ఇక పులి గొడవ. కొమరం పులి నేను అతి కష్టపడి, అసలు ఎందుకు ఫెయిల్ అయిందో.., ఏ యాంగిల్లో డైరెక్టర్‌కి నచ్చి ఉంటుందో చూద్దామని/తెలుకుందామని అంతటి సాహసానికి ఒడిగట్టాను, నా ల్యాప్‌టాప్ పుణ్యమా అని .. నాకు అర్థం కాని ఒకేఒక్క విషయం అలాగే నా మదిలో ఉండిపోయింది."అసలు థియేటర్లో చూసిన వాళ్లు ఎలా భరించారా ఆ సంకల్పాన్ని" అని. అంతేనా.. అసలా సంకల్పం ఏ మెదడు నుండి మొలిచిందా అన్న ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకనేలేదు. ఇంకా చాలా చాలా ప్రశ్నలు సమాధానాలు దొరక్క మనసులోనే కొట్టేసుకుని చచ్చిపోతున్నాయి.. అయినా, ఇంకా లోకం పోకడ తెలియని ఈ చిట్టి హృదయానికి అలాంటి భయానక భీభత్సకర దృశ్యాలు చూపిస్తే ఎలా తట్టుకోగలదు..?
సరే, మన రేకుల గొడవలోకొద్దాం. నేనైతే మొగలి పువ్వుల్ని ఎప్పుడూ చూడలేదు కానీ, పుస్తకాల్లో చదివిన ఙ్ఞానం, ఆనోటా ఈనోటా విన్న పైత్యం కలిసి వాటికి ఒక గౌరవపూర్వకమైన స్థానాన్ని కల్పించాయి.కానీ అదేంటో ఇప్పుడు ఆ పేరు వింటేనే జెమిని టి.వి. గుర్తొస్తూ ఉంటుంది.. అయినా, ఈ ఒక్క సీరియల్‌ని అనుకుని ఏం లాభం లెండి. ఇంకా చాలా ఉన్నట్లున్నాయి ఇలాంటి ఆణి ముత్యాలు, జాతి రత్నాలు. ఏదో ఓ సినిమా(బాగా హిట్టయిన సినిమా) పేరు పెట్టేసి దాన్ని నాలుగు సార్లు రాగయుక్తంగా మాట్లాడేసి (పాడేసి) పాటయిపోయిందనిపించేసి.. ఇలా ఉంటున్నాయి కదూ సీరియల్స్.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినప్పుడల్లా నేను ఎంత బాధ పడిపోతానో తెలుసా.. ఇంకా అందులో బోలెడన్ని బంపర్ ఆఫర్లు.. ఉన్నట్లుండి ఒక పాత్ర లోకి ఇంకో వేరే ఎవరో వ్యక్తి వచ్చి నటించేస్తూ ఉంటాడు/ఉంటుంది. ఇదేంటా అని విస్తుపోయే లోగా "తరువాయి భాగ వచ్చే వారం"... ఏదో ఈ భాగం లో బోల్డంత కథ చూపించేసినట్లు..!! తీరా జరిగిందేదో తెలుసుకునే సరికి అప్పటి వరకు అడ్రస్ లేని ఒక ఆక్సిడెంట్ వస్తుంది పిక్చర్లోకి.. దానితో పాటు ఒక ప్లాస్టిక్ సర్జరీ..
మనుషులు మారిపోతారు, కానీ మారిన ఆ మనుషుల్ని గుర్తు పట్టకూడని వాళ్లంతా గుర్తు పట్టేస్తారు.. ఒకే మనిషి వేషం మార్చుకుని వెళ్తే ఎవ్వరూ గుర్తు పట్టలేరు.. హేమిటో..
కొన్ని సమయాల్ని/సంఘటనల్ని మనం నిజ జీవితాల్లో ఎంతో మామూలుగా తీసుకుని పక్కకి తప్పుకుని పోతూ ఉంటాం.. కానీ ఈ serials లో అలాక్కాదు. ప్రతి చిన్న విషయానికి, కెమెరా నాలుగు దిక్కుల నుండి రావాలి. ఒక ఎపిసోడ్ అంతా ఆ ఒక్క మొహాన్నే చూపించాలి. మరీ అంత పెద్ద ఆశ్చర్యార్థకం ఉంటుందంటారా మన నిజ జీవితాల్లో.. అంతేనా.. ఇంకా ఎన్నెన్ని బంపర్ ఆఫర్లు..? ఏ సీరియల్ తీసుకున్నా ఆడ విలన్లే. సాధారణంగా ఇంట్లో ఉండి ఏమీ తోచక ఈ సీరియల్స్‌ని చూసే వాళ్లంతా ఆడవాళ్లే.. వాళ్ల మనసుల్లో ఎన్ని విషబీజాలు నాటుతున్నాయో ఈ సీరియళ్లు అని తలుచుకుంటే భయం వేస్తూ ఉంటుంది.. అదృష్టం, నాకు మాత్రం ఇష్టం లేదు ఆ చెత్త అంటే.. లేకపోతే నేను ఈ సమయానికి ఓ యశోద(ఆంటీ) లాగానో, ఇంకో (ఇంకే పేరూ గుర్తు రావడం లేదులే..) లాగానో తయారయ్యి ఉండేదాన్నేమో కదూ..!!!! హహ్హహ్హహ్హా.. (విలనీ నవ్వు)
89 comments:
first comment naadena ????
హ..హహ్హ!
గుచ్చుకున్న రేకులు
వందలాది కెమెరా టేకులు
విజయవంతం గా కట్ చేసింది రెండేళ్ళ కేకులు
వెయ్యింది ఈ సేరియాల్ కి ఇక బ్రేకులు
పోస్ట్ తో పెట్టించావు నువ్వు కేకలు
note note note.....హి హ్హి హ్హి హ్హి
harekrishna poet very nice :-)))))
mee badha ento artham kaaledu. but vunnantalo, mogali rekulu chaalaa better.
నిజం చెప్పండి..మీరు మొగలి రేకులు సీరియల్ కి ఫ్యాన్ కదూ? మీ మిగిలిన ఫేవరేట్ సీరియల్స్ లిస్టు చెప్తాను.. మొగలిరేకులు , విస్తరాకులు, అరిటాకులు, మావిడాకులు, అమ్మాయి కాపురం, ఎంకన్న గోపురం ,......... హ హా హా...
నైస్ పోస్ట్.. :)
ఈ హరే కృష్ణకి కొత్త పోస్ట్ వెయ్యగానే వాసన తెలిసి పోతున్దనుకుంటా.. ప్రతి బ్లాగ్ లోనూ మొదటి కామెంట్ పెట్టేస్తాడు.. :) :)
ఏం వాసనో బాబు!
నేస్తం అక్క బ్లాగ్ లో మాత్రం ఆ ఛాన్స్ రాలేదు :((
note note note
వెయ్యండి ఈ సీరియల్ కి గా చదువుకోగలరు :)
hare krishna ur a very nice poet :-))))
కృష్ణ.. అవును మళ్లీ ఫస్ట్ కామెంట్ నీదే..:)
నీ తవిక చాలా బాగుంది కృష్ణ.. హహ్హహ్హా..
అశోక్..:)) ధన్యవాదాలు..
Anonymous గారూ, మీరు మొగలి రేకులు ఫ్యానా అండీ..:) ఇటు తొంగి చూడొద్దని చెప్పాను కదండీ..;) Just kidding.. ధన్యవాదాలు కామెంటినందుకు..:)
వేణురాం గారూ.. ఇది అన్యాయం...వ్వా......
కానీ మీరు చెప్పిన పేర్లన్నీ సీరియల్ పేర్లకి భలే సూట్ అవుతాయి.. నా మాట విని ఏదైనా సీరియల్ ప్రొడక్షన్ సంస్థకి అమ్మెయ్యండి ఈ టైటిల్స్ అన్నీ..మీకు కూడా మూడు లక్షలు వస్తాయి.. హహ్హహ్హా..
కృష్ణ కి పోస్ట్ పెట్టగానే కాదు, వ్యాఖ్యలు 50కి, 100కి లేదా 200కి దగ్గరైనప్పుడు కూడ వాసన వస్తుంది..
హ హ టైటిల్ అదుర్స్ :-) ఎందుకడుగుతార్లెండి. మా ఇంట్లో ఈ సీరియల్ కు రెగ్యులర్ ఆడియన్ ఉన్నారు, ఆ సమయానికి బెడ్రూంలోకో బాల్కనీలోకో పారిపోతా. శనాదివారాల్లో ఈ సీరియల్ రాదంటే ఎంత రిలీఫ్ గా ఉంటుందో మాటల్లో చెప్పలేం.
హరేకృష్ణా "నీ కవితతో పుట్టించావు పకపకలు"
వేణు శ్రీకాంత్ గారూ, ధన్యవాదాలండీ :))
>>ఆ సమయానికి బెడ్రూంలోకో బాల్కనీలోకో పారిపోతా
హహ్హ.. మంచి డెసిషన్.. నిజమేనండోయ్.. శని ఆది వారాల్లో భలే రెలీఫ్గా ఉంటుంది..
హ్మ్... మీరు బెడ్రూం లోకి పారిపొతారా... నేనయితే ఈ సీరియల్ల దెబ్బకి అమెరికా పారిపొయాను :D
అఫ్ఫిస్ నించి ఇంటికే వచ్చే వరకు ఎదురుగా మీ మొగిలిరేకులు అబ్బ భలే చిరాకు వేస్తుంది. అస్సలు మీరు ఎమన్నా అనండి, ఈ సీరియల్స్ బాన్ చేస్తే ఎలా ఉంటుంది
నేను మొదట్లో ఈ 'ఇనప రేకులు ' చూసి జడుసుకుని...ఆ టైం లో జెమిని వైపు వెల్లకుండా జగ్రత్త పడేదాన్ని.....ఒక్క మొగలి రేకులేమిటి లేండీ..అన్నీ ఇలాగే ఉన్నాయ్.తల-తోక లేని చెత్త జీడిపాకాలు....మా టి.వి. లో రాధ-మధు,అమ్మమ్మ.కాం సీరియల్స్ బాగుండేవి(నేను అప్పుడప్పుడు చూసేదాన్ని).ఇప్పుడు సీరియల్స్ ని డామినేట్ చేస్తున్నయ్ గా రియాలిటి షోస్..యే రాయి ఐతె ఎంటి పళ్ళు రాలగొట్టుకోడానికి అన్నట్టు తయారయ్యయి టీ.వీ చానల్స్...
hahhahah.....ikkada maku aa serial fan undi..champestundi...time ki adi chudali ani....aa paati moham chudaleka chastam aa serial lo.. :P
bagundi mee post.....harkrishna kavitha kuda.. :)
టైటిల్ చూసి , మొగలి రేకుల గురించి చెపుతున్నారేమో , సువాసనలు ఆస్వాదిద్దామని వచ్చా . సరిపోయింది ఇదా ??? ఇలాంటి వి రాసేటప్పుడు , టి .వి సీరియల్ అని టైటిల్ లో కనీసం బ్రాకెట్ లో నైనా చెప్పాలి . ఇప్పుడు , ఈ తలనొప్పి ఎలా వదిలించుకోవాలో తెలీటము లేదు :)
హరికృష్ణ ,
మీ కవిత బాగుంది .
హహ్హహ్హా.. మంచు గారు.. అల్టిమేట్ డెసిషన్..
భాను గారు,
>>అస్సలు మీరు ఎమన్నా అనండి, ఈ సీరియల్స్ బాన్ చేస్తే ఎలా ఉంటుంది
ఈ ఆలోచన ఏదో బాగుందండీ.. అయితే దీనికి కూడా మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలేమో.. సీరియల్ వ్యతిరేక సంఘం...:)
ఇందు గారు,
>>నేను మొదట్లో ఈ 'ఇనప రేకులు ' చూసి జడుసుకుని.
ఇనప రేకులా..? హహ్హహ్హా... భలే పోల్చారు..
>>ఇప్పుడు సీరియల్స్ ని డామినేట్ చేస్తున్నయ్ గా రియాలిటి షోస్
మీరు చెప్పింది 100% కరెక్ట్ అండీ.. మొదట్లో(ఫస్ట్ ప్రోగ్రాం) జీ టి.వి. సరిగమప లిటిల్ చాంప్స్ నచ్చేది. కానీ తరువాత అది కూడా పళ్లూడగొట్టే రాయి అయిపోయింది.
కిరణ్ గారు, ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు..:)
మాలా కుమార్ గారు,
>>టైటిల్ చూసి , మొగలి రేకుల గురించి చెపుతున్నారేమో , సువాసనలు ఆస్వాదిద్దామని వచ్చా
అయ్యయ్యో అలా అయిందా..? క్షమించెయ్యండి ఈ సారికి.. తగ్గిందా మరి మీ తలనొప్పి..? :(
దీనినే తార ఇనుపరేకులు అంటూ ఉంటాడు అప్పుడప్పుడూ....నా అదృష్టం ఎంత అదంలం ఎక్కిందోగానీ ఇప్పటికి ఒక్కసారి కూడా ఈ సీరియల్ బారిన పడలేదు నేను, ఏదో అదపాదడపా మీలాంటివాళ్ళ నోళ్ళలో వినడం తప్పా.
అయినా అపర్ణా మొగలిరేకులు ఎప్పుడూ చూడలేడా,ఎట్టా మిస్ అయ్యావు? చిన్నప్పుడు జడకుట్టుకోలేదా వాటితో? భలే సువాసనలు వస్తాయిలే. చిన్నప్పుడు మొగలిపూలతో జడకుట్టుకోవడం ఒక ప్రత్యేకం, ఆ జడతో బడికి వెళితే అందరూ మనల్ని గొప్పగా చూస్తారు...భలే ఉంటుందిలే ఆ అనుభవం.
అపర్ణ పోస్ట్ కేక ...హరే కృష్ణ గారి కవిత కేక .... .
మన చిన్ని హృదయాలకి కార్టూన్ చానల్సో మ్యూజిక్ చానల్సో చూడాలి గాని సీరియల్స్ చూడడానికి నీకెంత ధైర్యం ???
నీకు మొగలి పువ్వు తెలియదా ?? తెల్ల గా ఉంటుంది .. మంచి సువాసన ...రాజమండ్రి లో అమ్ముతారు 20 రూపీస్ అలా ఉంటుంది .. ప్చ్ ఈ సీరియల్ కి అంత మంచి పేరు పెట్టారేమిటో
ఎంతపని జరిగిందండి. మీకేమైనా కష్టాలుంటే బ్లాగుల్లో రాసి నలుగురితో పంచుకోవాలి గాని, ఇంతటి అఘాయిత్యానికి ఎందుకు ఒడిగట్టారు.:)
హమ్మయ్య...నావరకు అల్లా చల్లగా చూడ్డంవల్ల ఈ సీరియల్ యాడ్ కూడా చూడలే ఇప్పటివరకు.
సౌమ్య గారు,
>>.నా అదృష్టం ఎంత అదంలం ఎక్కిందోగానీ ఇప్పటికి ఒక్కసారి కూడా ఈ సీరియల్ బారిన పడలేదు నేను.
నిజమేనండోయ్.. మీ అదృష్టం అట్టాంటి ఇట్టాంటి అదృష్టం కాదు.. అయితే తార గారు కూడా దీని బారిన పడ్డారన్నమాట..:)
అవునా, మొగలి పువ్వులతో జడ కుట్టుకుంటారా..? నాకు తెలియదు సుమా.. నా చిన్నప్పుడు మా అమ్మ మల్లె పూలటో, చేమంతులతో కుట్టింది కానీ మొగలి పువ్వులు అసలు నాకు పరిచయం లేదు..:( వాటి గురించి అక్కడా ఇక్కడా వినడమే తెలుసు.. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు కుట్టుకోవాలనిపిస్తుంది జడ...:))))
ధన్యవాదాలు రంజనీ..
>>మన చిన్ని హృదయాలకి కార్టూన్ చానల్సో మ్యూజిక్ చానల్సో చూడాలి గాని సీరియల్స్ చూడడానికి నీకెంత ధైర్యం ???
సేం ఫీలింగ్ ఇక్కడ కూడా..:))
అయితే నీకు కూడా తెలుసా మొగలి పువ్వులు..:( మా భద్రాచలంలో నేను ఎప్పుడూ చూడలేదు మరి ఆ పువ్వుల్ని.. అప్పుడెప్పుడో...., నా చిన్నప్పుడు రాజమండ్రి వెళ్తూ దారిలో రంపచోడవరంలో ఆగినప్పుడు చూసినట్లు గుర్తు కానీ ప్రస్తుతానికి ఆ పిక్చర్ అయితే ఊహలోకి రావడం లేదు. సో చూడనట్లే లెక్క..:)
>>చిన్నప్పుడు జడకుట్టుకోలేదా వాటితో?ఆ జడతో బడికి వెళితే అందరూ మనల్ని గొప్పగా చూస్తారు.
చిన్నప్పటి సంగతేమో కాని ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయికి అలాంటి అవకాశమే లేదు. ఎందుకో మీకు తెలుసు. :):):)
3g గారూ.. మీరు ఇంతవరకూ ఆ సీరియల్ పాట కూడా వినలేదా...? అయితే మీకోసమైనా సరే.. రజినికాంత్ కొత్త సినిమా అనో.. లేదా చిరంజీవి మళ్లీ సినిమా తీస్తున్నారనో ఇంకా అయితే నేను బ్లాగు మూసేస్తున్నాననో టైటిల్ పెట్టి మీకు ఆ సీరియల్ ఒక ఎపిసోడ్ చూపించాల్సిందే.. హహ్హహ్హా..
>>చిన్నప్పటి సంగతేమో కాని ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయికి అలాంటి అవకాశమే లేదు. ఎందుకో మీకు తెలుసు. :):):)
Grrrrrrrrrrrrrrrrrrrrrrr ;)
దొంగలతో నిజం చెప్పించడానికి ఈ సీరియల్ లను పోలీసు వాళ్ళు ఉపయోగిస్తే ఎలా ఉంటుందంటారు.. ఓ రెండు మూడు రోజులు ఓ రూం లో ఒంటరిగా కూర్చోపెట్టి ఎదురుగా టి.వి. పెట్టి కాంటిన్యుస్ గా చేపిస్తూ పొతే దెబ్బకు నిజాలు కక్కేస్తారనుకుంట
మొగలి రేకులంటే సీరియల్లా ఇంకా మాములు మొగలి రేకులు అనుకున్నా... నాకు భలే గుర్తు చేసావ్..చిన్నపుడు మొగలి రేకుల పూల జడలు వేసుకుని మా ఫ్రెండ్స్ తెగ గొప్పగా తిరిగేవారు..అమ్మను అడిగితే వద్దే పాములు వచ్చేస్తాయి అని వాటితో మాత్రం జడకుట్టేది కాదు.. అయినా సీరియళ్ళను తీసేవాళ్ళకంటే వాటిని చూసేవాళ్ళను అనాలి.. ఆ రేటింగ్స్ లేకపోతే వీళ్ళు తీయరుగా... మెట్టెల సవ్వడి అనుకుంట నా పెళ్ళికాకముందు మొదలయ్యి మొన్నే ముగిసింది :) రాధ..మదు చూసావా నాకు ఆ సీరియల్ మాత్రం నచ్చింది :)
వేణు శ్రీకాంత్ తమరికి నా ప్రఘాడ సానుభూతి.. ప్రత్యేకం గా
భాను గారు, మీకు భలే భలే అయిడియాలు వస్తున్నాయండీ..:) ఖచ్చితంగా కక్కేస్తారు నిజాల్ని అలా ఈ సీరియళ్లు చూపిస్తే..
నేస్తం అక్కా.. హహ్హహ్హా మీరు కూడా పొరబడ్డారా మాలా కుమార్ గారి లాగా..:)
>>అయినా సీరియళ్ళను తీసేవాళ్ళకంటే వాటిని చూసేవాళ్ళను అనాలి
హ్మ్.. నిజం అక్కా. రాధ మధు మీకు కూడా నచ్చిందన్నమాట.. బాగుంటుందని వినడమే కానీ చూడలేదు అక్కా.. మర్చిపోయాను, మొగలి పువ్వుల జడకి పాములు వస్తాయా... హయ్యబాబోయ్..
మొగలిపువ్వుల జడకి కాదు తల్లీ పాములు వచ్చేది, మొగలిచెట్టుకి వస్తాయి. అందుకే ఎవేరూ ఇంట్లో పెంచుకోరు ఆ మొక్కలని. జడ కుట్టుకుంటే పాములు వెంటబడవులే, నాదీ పూచ్చి, ట్రై చెయ్యి ఓసారి.
నిజంగా బ్లాగు భాషలో కేక పెట్టాల్సిందే. వెరీ నైస్. చాలా బాగుంది.
మీ మొదటి మాట ఇంకా బాగుంది. అది నేను కాపీ కొట్టేయదలచుకున్నాను. థాంక్స్ ఫర్ ఎ వెరీ గుడ్ పోస్ట్.
సౌమ్య గారూ.. మంచి విషయం చెప్పారు..:)
నేస్తం అక్కయ్యా అయితే మనం నిరభ్యంతరంగా ప్రయత్నించవచ్చేమో కదూ, మొగలి పువ్వుల జడ..
సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలండీ మీకు నా టపా నచ్చినందుకు..:) హహ్హహ్హా.. అయితే మీకు మరో అయిడియా ఇచ్చానన్నమాట.. మీకు నచ్చిన మాటల్ని నిరభ్యంతరంగా కొట్టెయ్యొచ్చు, మళ్లీ అవి మాకే కదా నవ్వుల పువ్వుల్ని అందిస్తాయి..:)
అమ్మాయిలూ, అబ్బాయిలూ ఆ టైములో ఆ సీరియల్ చూడ్డం కంటే టీవీ 9 లో వార్తలు చూడ్డం కొంత వరకూ నయం! ఈ సీరియల్ విషయంలో మాకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది తెలుసా! ఈ సీరియల్ షూటింగ్ మా ఇంటి చుట్టు పక్కలే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆ కన్స్ట్రక్షన్ సైట్లూ అవీ! అంటే సీరియల్ తప్పించుకున్నా, అప్పుడప్పుడూ ఆ షూటింగ్ మాత్రం తప్పించుకోలేం! విధి వక్రించడం అంటే ఇదేగా మరి!
అన్నట్లు మా ఇంట్లో మొగలి పొద కుండీలో పెంచుతున్నాను. ఒక నర్సరీలో దొరికింది. పువ్వు వచ్చాక(పాము రాకముందు) ఎవరికి కావాలో చెప్పండి, జడ కుట్టించుకోడానికి!
సౌమ్యా జడకుట్టే ఓపిక లేక అమ్మ అలా అనేదన్నమాట..మనం ఈ అప్పూ లాగే అప్పలమ్మలం ..అలాగే నమ్మెసేవాళ్ళం అన్నమాట...
అపర్ణ రాధా మదు యూ ట్యుబ్ లో దొరుకుతుంది... అది వచ్చినపుడు అందులో హీరొయిన్ ని కనీసం ఒక లక్ష మంది ప్రేమించేసి ఉంటారు :)
...
మొగలి రేకుల సీరియల్ ఏమో కాని మొగలి పూల జడ గురించి తెలుసుకున్నారు చివరికి. సీరియల్స్ అంటే ఎప్పుడో చిన్నప్పటివి అన్ని గుర్తుకు వస్తున్నాయి మీ పోస్ట్ చూస్తుంటే. అప్పుడు తమస్, బున్యాద్, ఇంకా షారుక్ ఖాన్ వి ఫౌజీ , సర్కుస్, ఎన్నెన్నో మంచి మంచి సీరియల్స్ వచ్చేవి , రెగ్యులర్ గా చుడాలనిపించేవి.ఆ తర్వాత రహస్యం అని ఒక సీరియల్ వచ్చింది రెగ్యులర్ గా చూసేవాళ్ళం మంచ్ సస్పెన్సే తో ఉండేది. ఇప్పుడేవి చుడాలనిపిన్చాట్లేదు. నేస్తం గారన్నట్లు రాదా - మధు కూడా నీట్ గా చూడాలి అన్పిస్తుంది. దీంతో పాటు అమ్మ చెప్పింది అని ఒక సీరియల్ బాగుండేది. హిందీ లో కూడా అత్త కోడళ్ళ గొడవలే సూర్యకాంతం లెవెల్లో విలనీలు. హమ్మో...భరించలేం
సుజాత గారూ.. హహ్హహ్హా.. మీ వ్యాఖ్య చూశాక నాకసలు నవ్వాగలేదు తెలుసా.. మీ బంపర్ ఆఫర్ల ముందు మాది పూచిక పుల్లంత కూడా కాదు. మీరు ఆ షూటింగ్స్ కి బలయ్యారంటే మాటలు కాదు మరి. పాపం ఎలా భరించారో కదూ.. ఒకే సీన్‌ని బోల్డన్ని టేకులు తీస్తూ ఉంటే..;)
>>పువ్వు వచ్చాక(పాము రాకముందు) ఎవరికి కావాలో చెప్పండి, జడ కుట్టించుకోడానికి
నాకే నాకే.. :)))))
>>మనం ఈ అప్పూ లాగే అప్పలమ్మలం ..అలాగే నమ్మెసేవాళ్ళం అన్నమాట...
వ్వా.. అక్కయ్యా.. మీ చెల్లెల్ని.. మీ బంగారం చెల్లెల్ని హెంత మాట హనేశారు..! వ్వా..;);)
ష్.. అక్కయ్యా.. అంటే అన్నారు కానీ ఈ విషయం బయట ఎక్కడా లీక్ చెయ్యకండి ప్లీజ్.. వేణురాం కానీ, హరే కానీ, నాగార్జున కానీ విన్నారంటే మూడూ లక్షలు ఇచ్చినంత ఆనందపడిపోతారు.. :))
అవునవును.. రాధ మధు సీరియల్లో హీరోయిన్ చాలా బాగుంటుంది..:) వీలున్నప్పుడు youtube లో చూస్తాను థ్యాంక్స్ అక్కా :)
భాను గారు, నిజమేనండీ.. చిన్నప్పుడు అయితే అల్లాడిన్ది ఒక సీరియల్ వచ్చేది దూరదర్శన్‌లో. నాకు అదంటే భలే ఇష్టం.. :) ఇంకో సీరియల్ కూడా ఉండేది రాత్రి పదికి అలా.. కానీ పేరు గుర్తు లేదు. అందరూ పడుకున్నా కూడా ఆ సీరియల్ కోసం అలాగే కూర్చునే దాన్ని..:) రహస్యం సీరియల్ నేను కూడా ఫాలో అయిపోయేదాన్ని అప్పుడు..:)
అందులో హీరొయిన్ ని కనీసం ఒక లక్ష మంది ప్రేమించేసి ఉంటారు :)
haaa... mallee gurthu chesaaroo... ! :) :)
nestam akka..! మెట్టెల సవ్వడి అయిపోయిందా? అప్పుడే? ప్చ్... ఆ సీరియల్ యూనిట్ అంతా పోయి ఉంటారు..:) :)
హ్మ్మ్!
నా తవికని మేచ్చుకున్నవారందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ...
యాభైవ కామెంట్ అప్పుడు కలుసుకుందాం!
హ్మ్....ఈ మాత్రందానికేనా ఇనుపరేకులు అన్నది...మా ఇంట్లోనైతే రాత్రి నుండి వరకు జెమిని,ఈటీవీలో వచ్చే సీరియళ్ళు అన్నీ చూడాల్సివచ్చేది..ఇక ఊహించికొనుడి ఆ వ్యధను. 9 గంటలకు మేము న్యూస్ చూస్తామనడమూ మా అమ్మేమో సీరియళ్లు చూస్తాననడమూ మధ్యమధ్యలో బ్రేకులు వచ్చినపుడల్లా రిమోట్ దానంతటదే చేతులు మారిపోయేది.ఇహ సెలవుల్లో మధ్యహ్నంపూట వీర మహాటార్చరు...మెట్టెల సవ్వడి, ముత్యాలముగ్గు ఇంకా ఏమిటేమిటొ ఉన్నాయిలే వాటిబొంద ఎప్పుడైపోయి ఛస్తాయో!!
అన్నిటీకన్నా హైలైటు మా ఫ్రెండుగాడు.....రాత్రికి వాళ్ళ ఫామిలి మొత్తం కూడబలుక్కొనిమరీ చూస్తారంట ఆ రేకులను...ఎంత సహనమో వాళ్లకు...
@హరే: అజ్ఞాతంగా నిన్ను మెచ్చుకుంటుంది ఎవరు నాయనా...బ్ర.బా.స నుండి నిన్ను పంపించివేసే కుట్రలు కాదుకదా!! ;)
సినిమా కష్టాల లాగా .. సిరియల్ కష్టాలు.. ;(
శివరంజని = అపాలజిలు అడిగే అమ్మ = అప్పలమ్మ
అపర్ణ = అప్పుఅమ్మ (కాస్త గౌరవమయిన పిలుపు ) = అప్పలమ్మ
-------------
ఇంతేనా నేస్తం గారు
శివరంజని గారు
మొగలిపువ్వు అంటే రాజమండ్రి లో దిగాక ఇరవై రూపాయలు పెట్టి కొన్న తెల్లపువ్వే ఏదైనా మొగలి పువ్వేనా!! కాస్త చెప్పరూ ప్లీజ్
వేణురాం గారు, ఎంత బాధ పడుతున్నారో పాపం.. అలాంటి సీరియల్స్ ఇంకా కొన్ని రావాలని అందులో ఆ హీరోయినే ఉండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..:)
కృష్ణ.. మళ్లీ కౌంటర్ స్టార్ట్ చేశావా.? ఈ సారి 50వ కామెంట్ నీకు దక్కకుండుగాక..;)
నాగార్జునా. హహ్హహ్హా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నావన్నమాట..:)
>>అన్నిటీకన్నా హైలైటు మా ఫ్రెండుగాడు.....రాత్రికి వాళ్ళ ఫామిలి మొత్తం కూడబలుక్కొనిమరీ చూస్తారంట ఆ రేకులను...ఎంత సహనమో వాళ్లకు...
చాలా మంది అంతేనండీ మా ఆఫీస్‌లో కూడా.. స్టోరీ ఫోన్ చేసి మరీ కనుక్కుంటారు ఇంటికి, ఒకవేళ ఆరోజు ఆఫీస్‌లో లేట్ అయితే..:)
హరే ని అడిగిన డవుట్ ఏంటో గమనించదగ్గ విషయం లాగానే ఉంది..:) ఏంటి హరే ఏంటి విశేషం..?;)
శివ గారు, మరే.. పాపం కదూ అపర్ణ..:(
మంచు గారు,
>>శివరంజని = అపాలజిలు అడిగే అమ్మ = అప్పలమ్మ
అపర్ణ = అప్పుఅమ్మ (కాస్త గౌరవమయిన పిలుపు ) = అప్పలమ్మ
ఆహా ఏమి చెప్పారు.. :))))
@మంచు:
>>అపాలజిలు అడిగే అమ్మ = అప్పలమ్మ
>>అప్పుఅమ్మ (కాస్త గౌరవమయిన పిలుపు ) = అప్పలమ్మ
కెవ్వ్....వాట్ ఎన్ ఈక్వేషన్ సర్ జీ.....
45
45
46
47
48
49
50
వెవ్వెవ్వెవెవ్వె వెవ్వెవ్వెవెవ్వె ...
50 వ కామెంట్ నాదేనోచ్
@మంచు గారు: ఇదన్యాయం ...గోదావరి వారయ్యుండి గోదావరి అమ్మాయిని పట్టుకుని శివరంజని = అపాలజిలు అడిగే అమ్మ = అప్పలమ్మ అని అంటారా?????? (నిజం చెప్పండి ఈ అయిడియా మీకు ఎవరు ఇచ్చారు)
హుమ్మ్మ్..... ఏమిటీ మనగోదావరి వాళ్ళలో మనకే ప్రతిపక్షమా .......
@ అపర్ణ : సుజాత గారు ఇచ్చిన ఫ్లవర్ లో నాకు కూడా షేర్ ఇవ్వు
@అజ్ఞాత గారు ... మీరు చాలా తెలివైన వారు చిన్న లాజిక్ ని భలే కేచ్ చేసారు ...
45th comment two times rayadam valla 2 comments penalty vidHistu 50th comment naku chendadamainadi
సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ :-D :-D
Mee comments invalid 50 goes to hare
లేదు... నేనెప్పుడూ మన గొదావరి పార్టీనే....
రంజనీ. .వచ్చేశావా..:) నా శాపాన్ని నిజం చేశావ్ ;);)
>>సుజాత గారు ఇచ్చిన ఫ్లవర్ లో నాకు కూడా షేర్ ఇవ్వు
తప్పకుండా.. స్పెషల్‌గా చెప్పాలా చెప్పు..:)
హరే..
>>45th comment two times rayadam valla 2 comments penalty vidHistu 50th comment naku chendadamainadi
ఇదెక్కడి లాజిక్కూ..?? ;)
@ మంచు గారు : సారీ చెప్పాలని తెలుసు కాని సారీ కి ప్రతి "సారీ " చెప్పాలో లేదో తెలియదండి ... అందుకే మీకు తిరిగి సారీ చెప్పడం లేదు...
>>నేనెప్పుడూ మన గొదావరి పార్టీనే<<
....అయ్యయ్యో నిజమే కదా .... మరి మమల్ని అప్పలమ్మలు అంటుంటే 3G గారు భలే భలే అంటున్నారు చూడండి
@అజ్ఞాత గారు: నా పై కామెంట్స్ invalid ....అయినా లెక్క ప్రకారం చూసుకున్న ఇప్పుడు కూడా నాదే 50 వ కామెంటోచ్
అపర్ణ! హహహ..
ఈ సీరియల్ కి నేను అప్పుడప్పుడు బలి ఔతూనే ఉన్నాను. మా తాతయ్య, అమ్మమ్మ వాళ్ల పుణ్యం వల్ల!
పోస్ట్ బాగుంది.
అప్పలమ్మలిద్దరూ (అపర్ణ, శివరంజని) సుజాతగారిచ్చే పూలతో జడ కుట్టించుకుని నాకు ఫొటోలు పంపించండి, నే చూస్తా సరిగ్గా కుట్టుకున్నారో లేదొ, మనం ఎక్ష్పెర్ట్లం కదా (కుట్టించుకోవడంలోనే,కుట్టడంలో కాదు).
మొత్తనికి గోదారాళ్ళకి గోదారోళ్ళే శతృవులని నిరూపించారు. ఇప్పటికైనా అర్థమయిందా అప్పలమ్మమ్మారా....మంచు ని నమ్మకండి. :P
రంజనీ.. సారీ కి ప్రతి సారీ నా.. హహ్హహ్హా..
సవ్వడి గారు, ధన్యవాదాలు పోస్ట్ నచ్చినందుకు..:) అయితే మీరు కూడానన్నమాట బలయ్యేవాళ్ల లిస్ట్‌లో..
సౌమ్య గారూ.. జడ కుట్టించుకున్న తరువాత తప్పకుండా చూపిస్తాం కానీ. నాకిక్కడ ఒక డవుట్...
అసలు నేను మొగలి రేకుల గురించి పోస్ట్ రాయడం ఏమిటో.. అది కాస్తా మొగలి పువ్వుల మీదకి మళ్లడం ఏమిటో.. ఇంకాస్త ముందుకొచ్చి నేను రంజని అప్పలమ్మలవ్వడం ఏమిటో.. అంతా భ్రాంతి కదూ..!! ;)
>>3G గారు భలే భలే అంటున్నారు చూడండి.
రంజనీ గారు, నేనేదో మన గోదారమ్మాయే కదా అని మీ పేరు, గోదారెళ్ళే ఊళ్ళో ఉన్నారుకదాని ఈ అమ్మాయి పేరు కట్ చేసి, సాటి కళాకారుణ్ణి మెచ్చుకున్నాను కాని, మిమ్మల్ని హింత హింస పెట్టాననుకోలేదు. నా ఈ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదా...! హతవిధీ.
@శివరంజని: నీ ’వ్వెవ్వె...’ కామెంటు చూసాక చాలా నవ్వొచ్చింది....ఓసారి ఇది చూడు
http://vijayamohan59.blogspot.com/2010/09/blog-post_23.html
కామెంటు చూడగానే ఈ కన్నయ్యే గుర్తొచ్చాడు
@మంచుగోరు: మీ కొత్త stance ను కూడా మా యు.బ్లా.స ఘనతగా చెప్పుకోవచ్చునా....!!
ఇంతకీ అప్పు = అపాలజీ అనుకోమంటారా హిహ్హిహ్హిహి
మొగలి పులు, మొగలి రేకులు తెలియని మీ లాటి వాళ్ళ కోసమే బహుశ ఆ సీరియల్ పేరు మొగలి రేకులు అని [పెట్టారేమో ఇలా అయిన తెలుసుకుంటారని. అక్కడ మొగలిరేకులు ఎన్ని ఎపిసోడ్ లో ఏమో కాని ఇక్క ద కామెంట్ ల ఎపిసోడ్ లు నడుస్తున్నాయి. బాగుందండి మీరు ఆటలు పట్టిచ్చ్కోవడం
3g గారు.. ఎంత కష్టం వచ్చి పడిపోయిందండీ మీకు పాపం..:(
నాగార్జున.. హహ్హహ్హా.. భలే కన్నయ్యను పట్టావు..
>>ఇంతకీ అప్పు = అపాలజీ అనుకోమంటారా హిహ్హిహ్హిహి
నువ్వలాగే కానిచ్చేసుకో....:)
భాను గారు,
>>మొగలి పులు, మొగలి రేకులు తెలియని మీ లాటి వాళ్ళ కోసమే బహుశ ఆ సీరియల్ పేరు మొగలి రేకులు అని [పెట్టారేమో ఇలా అయిన తెలుసుకుంటారని.
అంతే అయ్యుండొచ్చండీ. కానీ ఆ పువ్వుల బొమ్మ కూడా పెడితే బాగుండేది..:)
కామెంట్ల ఎపిసోడ్‌లా.? మీరు భలే వారే, నాకు సిగ్గేసేస్తోంది..:)
@సౌమ్య గారు: మా గోదావరి వాళ్ళకి గోదావరి వాళ్ళు ఎప్పడికి శత్రువులు కాదు తెలుసా ?
పాపం మంచు గారు ఎన్ని సారీ లు చెప్పారో చూడండి ..
సో కాంప్రమైజ్ అయిపోయాము ....
మీరు ఎన్ని చెప్పిన మా గోదావరి వాళ్ళమేమి గొడవ పెట్టుకోమోచ్చి తెలుసా ???
@ 3g గారు: అయ్యయ్యో మీరంతలా ఫీల్ అవ్వకండి ...ఉత్తుత్తినే
సౌమ్య గారు చూస్తే గోదవరి వాళ్ళు భలే రిటార్ట్స్ ఇచ్చ్కుంటున్నారు అని అనేసుకుంటారు ..మీరెమి ఫీల్ కాకండేం ..
@నాగార్జున గారు : మీరు చెప్పిన పోస్ట్ చూసా..... చాలా బాగుంది.... కాని ఆ కన్నయ్య ఉన్నాడు చూసారు వ్వెవ్వెవ్వె అన్న డైలాగ్ నా దగ్గరే కాపీ కొట్టేసాడు
శివరంజని అపర్ణ ని నువ్వు అని పిలిచినందుకు
హరే కృష్ణ,వేనూరాం,నాగార్జున,సాయి ప్రవీణ్ 3g కి కి కండిషనల్ అపాలజీ చెప్పాల్సిందే
ఇంద్రేష్
హమ్మ ఆ. సౌ (అప్పలమ్మ సౌమ్య) ...
మాలొ మాకు గొడవపెట్టెద్దామనే... మాలొ మేం ఎన్ని అనుకున్నా మేము గొదావరి వాళ్ళమే... మీరు అసలు ఎం చెయ్యలేరు... అప్పు ఊరిమీదుగా కూడా గొదావరి వస్తుంది అని తనని మా గ్రూప్ లొ కలిపెసుకున్నాం... అయినా మీరేదొ ఉత్తరాంద్ర సంఘం పెట్టుకుంటా అన్నారు కదా... పెట్టుకొండి.. చేరడానికి బొల్డు మంది అప్పలమ్మలు, అప్పల నాయుడులు, అప్పన్నలు , అప్పల్రాజులు, అప్పల్రాణీలు ఎదురు చూస్తున్నారు ...
శివరంజని ; వీళ్ళ మాటలు పట్టించుకొకు.... మనం మనం ఒక్కటి.... 3 జి కూడా మన జిల్లా వాడే.. భలె భలె అన్నా ఎదొ జిల్లా అభిమానం అనేసుకుందాం...:-) సారి కి "ప్రతి సారి"..."ఫాలొ అప్ సారి " .."ఫార్మల్ సారీ " అని కొత్త కొత్తవి కనిపెట్టకు... :-) అయినా బర్త్ డే విషెస్ లొ కూడా "సారి" ఇంక్లూడ్ చెసావ్...నీకు నువ్వే సాటి
బాబు 4 ఈ : ఈ కొత్త బ్లా స ల గొడవ తెలీదు.. అప్పట్లొ కొంచెం కంటిన్యూటి మిస్స్ అయ్యా....కాస్త వివరం గా చెప్తే ....
అయ్యో అమ్మాయిలూ , మొగలిపూలు చూడలేదు , మొగలిపూల జడ కుట్టించుకోలేదా ? అయితే త్వరగా మా హైదరాబాద్ వచ్చేయండి . ఈ పండగ రోజులలో , మా చిక్కడపల్లి లో బోలెడు మొగలిపూలు దొరుకుతాయి . చక్కగా ఆ రేకులతో పూలు కుట్టి , మద్యలో ఎర్రగులాబీ, మరువం పెట్టి జడ కుట్టుకుంటే ఎంత బాగుంటుందో . మీకెందుకు నేను కుట్టిపెడుతాగా . వచ్చేయండి మరి .
రంజనీ..
>>మీరు ఎన్ని చెప్పిన మా గోదావరి వాళ్ళమేమి గొడవ పెట్టుకోమోచ్చి తెలుసా ???
అవునవును..:) నా వోటు కూడా..
ఇంద్రేష్ గారు..
>>శివరంజని అపర్ణ ని నువ్వు అని పిలిచినందుకు
హరే కృష్ణ,వేనూరాం,నాగార్జున,సాయి ప్రవీణ్ 3గ్ కి కి కండిషనల్ అపాలజీ చెప్పాల్సిందే
ఇది అన్యాయం అండీ. నాగార్జున , హరే, నేను కలిసే రంజని కి అలా అలవాటు చేపించాం.. ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు నువ్వు అనే అనాలి అని.:) పాపం ఇప్పుడు అపాలజీ చెప్పాలి అంటే ఎలా..??
మంచు గారూ..
>>అప్పు ఊరిమీదుగా కూడా గొదావరి వస్తుంది అని తనని మా గ్రూప్ లొ కలిపెసుకున్నాం.. \
మీది ఎంత మంచి మనసు అండీ.:) ధన్యవాదాలు.:)
పాపం.. సౌమ్య గారిని కూడా అప్పలమ్మని చేసేశారా..:(
మాలా కుమార్ గారూ.. అయ్యయ్యో.. హైదరాబాదులో కూడా దొరుకుతాయా..? నేనేంటి మరి ఇలా ఒక్కసారి కూడా చూడకుండా కూర్చున్నాను చెప్మా...!!
చిక్కడపల్లిలో దొరుకుతాయా..? ఆహా..
>>మీకెందుకు నేను కుట్టిపెడుతాగా
టకా టకా మీ అడ్రస్ చెప్పేద్దురూ.. ఇలా బయలుదేరి అలా ఒక అరగంటలో మీ ముదుంటా..:)
ఏమిటిదీ మొగలి పువ్వులా , మళ్ళీ అవి తెల్లగా కూడా ఉంటాయా ? మొగలి రేకుల గురించేనా మాట్లాడుతున్నారు ఇక్కడ అవి కొబ్బరాకు కి ఎక్కువ తాటాకు కు తక్కువ గా ఉంటాయి . ఓ శ్రియా గారు మీరు నిజం గా చూడాలి అనుకుంటే ఒక్క సారి అ మొజంజాహి మార్కెట్ వెళ్ళే బస్సెక్కి కిటికీ పక్కన కూచోండి చాలు (అదీ పండగ సీజన్ ఐతే బెటర్) , అక్కడ పూల మార్కెట్ లో ఎక్కడ చూసినా కనపడతాయి ఈ రేకులు :)
మరి హర,నాగార్జున ని గారు అని పిలిచి
మిమ్మల్నే ఎందుకు నువ్వు అని పిలుస్తున్నారు??
అందుకోసమైనా ఒక అపాలజీ ఎక్కువ చెప్పాల్సిందే
your blog is good. your items is allso very good keepitup.
aakaliaakali.blogspot.com
@ మంచు
మీరెంత గోదారి గోదారి అని చంకలు గుద్దుకున్నా అనాల్సిన మాటలు అనేసారుగా, తరువాత ఇఉంకెన్ని సారీలు చెప్పుకున్న ఏం ప్రయోజనం.
సింహాద్రి అప్పన్న పేరుని ఎగతాళి చేస్తే మీకళ్ళు టపాసుల్లా పేలిపోతాయి.
ముందు మీ గొదారోళ్ళ సంగతి చూసుకోండి, తరువాత మా ఉత్తరాంధ్రవాళ్ల సంగతి...మాకందరికీ అండదండగా, మీకు కంట్లో ముల్లులా ఒకడున్నాడక్కడ.
శ్రావ్య గారు,
>>ఇక్కడ అవి కొబ్బరాకు కి ఎక్కువ తాటాకు కు తక్కువ గా ఉంటాయి
నిజమా..!!!! అయితే మొజంజాహి మార్కెట్లో కనిపిస్తాయి అన్నమాట.. ఈ సారి అటువైపు వెళ్లినప్పుడు తప్పకుండా చూస్తాను..: ధన్యవాదాలండీ.:)
Anonymous గారూ, నాకు మీ బాధ అర్థం అయింది.. మీకొక అపాలజీ కావాలంతే కదూ మీ బాధ.:) ఈ వ్యాఖ్య మా వ.బ్లా.స సభ్యులు చూశారంటే ఊరుకోరు.. అపాలజీలు నిషేధించడమైనది మా సంఘంలో..:))))
ఆకలి గారు, ధన్యవాదాలు నా టపాలు నచ్చినందుకు..:) కొత్తగా మొదలు పెట్టారా బ్లాగుని..! ఇప్పుడే చూశాను. వ్యాఖ్య పెడాతాను.:)
సౌమ్య గారు.. ఇంతకీ ఎవరా ఒకరు చెప్మా..!!!
anonymous గారు మీ బాధ నాకు అర్ధం కాలేదు
ఆ ఒక్కరు నాకు తెలుసు...అందుకే భయపడి ఇక మాట్లాడటం లేదు నేను :(
కృష్ణ.. పాపం అనానిమస్ గారు నీకు సపోర్ట్ చేస్తుంటే బాధ అర్థం కావడం లేదు అంటావేంటీ..;)
మంచు గారూ.. చెప్పేద్దురూ. ప్లీజ్ ప్లీజ్..:)
అపర్ణా,
:) :) చాలా బాగా రాశావ్! నేనైతే ఈ పేరు విని.. అదేం పేర్రా బాబూ సీరియల్ కి. ఏంటో వీళ్ళ మొహం అనుకున్నా! నా అదృష్టం బాగుంది ఆ సీరియల్ చూసే మహద్భాగ్యం నాకెప్పుడూ కలగలేదు. నాకో అయిడియా వస్తోంది. నువ్వు ఓంకార్ అన్నయ్య షో ఏదైనా చూస్తే, ఒక సూపర్ టపా రాస్తావేమోనని! ;)
ఈ మధ్య నేను ఒక సంచలనాత్మక నిర్ణయం తీస్కున్నాను. ఆఫీస్ లో బ్లాగులు ఓపెన్ చెయ్యకూడదు అని.
అప్పటి నుంచి ఆఫీస్ లో చూడక, ఇంటికి వచ్చాక టైం దొరకక బ్లాగులు ఫాలో అవ్వలేకపోతున్నాను. అలా ఈ పోస్ట్ మిస్ అయింది. ఇవాళ ఏదో సరదాగా ఓపెన్ చేసి చూస్తే కొత్త పోస్టు, 83 కామెంట్లు. బాగా వెనకపడిపోయాం :(
పోస్ట్ సూపర్. నీ శైలి చాలా బాగుంటుంది :)
అసలు మన తెలుగు సీరియల్స్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
సీరియల్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాలంటే అది ఒక టపా అయిపోతుందేమో. ప్రస్తుతం నిద్రొస్తోంది. నిద్ర పోయి, లేచి ఇక్కడ ఇంకో కామెంట్ రాయాలో నా బ్లాగులో కొత్త టపా రాయాలో ఆలోచించుకుని చెప్తా :)
మధుర గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:)
ఓంకార్ అన్నయ్య నాకు తెలియకపోవడం ఏమిటీ.. ఆయన మొత్తం బుల్లితెరకే అన్నయ్య కదా.. బాబోయ్ భరించడం చాలా కష్టం.. ఆయన గురించి ఒక టపా వేస్ట్ చెయ్యడం అవసరం అంటారా..?;)
సాయి ప్రవీణ్ గారు..
>>ఈ మధ్య నేను ఒక సంచలనాత్మక నిర్ణయం తీస్కున్నాను. ఆఫీస్ లో బ్లాగులు ఓపెన్ చెయ్యకూడదు అని.
ఎందుకలాగ..:(
ధన్యవాదాలు టపా నచ్చినందుకు.. మరి డిసైడ్ చేశారా కామెంటా..? టపానా అని..? :)
మొగలిరేకులు మొదలైనప్పుడు నేనూ చుసేదానిని కానీ తరువాత కథంతా మార్చేసి జీడి పాకంలా సాగాదిస్తుంటే చూడటం మానేసాను. .
రాధిక గారూ.. అయితే మీరు కూడా బలయ్యారన్నమాట..:)
ధన్యవాదాలండీ కామెంటినందుకు..
అపర్ణ పోస్ట్ కేక ...హరే కృష్ణ గారి కవిత కేక .... .
nice
Post a Comment